AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

22 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఎంట్రీ.. వీడియో షేర్‌ చేసిన మోదీ

గుజరాత్‌ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేశారు. సరిగ్గా ఇదే రోజున 22 ఏళ్ల క్రితం (ఫిబ్రవరి 24, 2002) మోదీ గుజరాత్‌లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజ్‌కోట్‌ బై ఎలక‌్షన్‌లో విజయం సాధించారు. దీనిపై ఓ నెటిజన్‌ వీడియో పోస్ట్‌ చేయగా మోదీ దానిని షేర్‌ చేశారు. రాజ్‌కోట్‌కు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని, యాదృచ్ఛికంగా ఇప్పుడు మళ్లీ ఇక్కడ పర్యటించబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10