AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్రూప్‌-4 వెరిఫికేషన్‌ పొడిగింపు

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన గ్రూప్‌-4 అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు 289 మంది హాజరుకాలేదు. 2,217 మందికి 1,928 మంది మా త్రమే హాజరయ్యారు. వెరిఫికేషన్‌కు మ రికొన్ని రోజులు గడువు పొడిగించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10