ANN న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ స్టాఫ్ రిపోర్టర్‌గా వెంకటేశ్ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా అమ్మన్యూస్ నెట్‌వర్క్ మీడియా సంస్థల చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన సతీమణి మౌన శ్రీనివాస్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.