చిన్న వయసులోనే బాల నటిగా మారిన హన్సిక మోత్వాని అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒక్కసారిగా స్టార్ క్రేజ్ అందుకుంది. దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ సరసన వైశాలి అనే పాత్రలో కనిపించిన ఆమె తెలుగు వారందరికీ హాట్ ఫేవరెట్ అయిపోయింది.
ఇక తాజాగా ఒక సముద్రంలో బోటు మీద ఈ భామ ఫోటోకి ఫోజులు ఇచ్చింది. ఫోజులు ఇవ్వటమే కాక ఒకపక్క ఎద అందాలు మరోపక్క థైస్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. కళ్లద్దాలు పెట్టుకొని గ్రీన్ కలర్ టాప్ ధరించిన ఈ భామ టాప్ షార్ట్స్ ధరించింది. మరి ఇంకెందుకు ఆలస్యం హన్సిక ధరించిన హాట్ ఫోటోల మీద మీరు కూడా కన్నేసేయండి.