ఒకరిని మించి ఇంకొకరు అన్నట్లుగా అందాల విందులు ఇస్తున్నారు నేటితరం తారలు. ఈ క్రమంలోనే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని హాట్ స్టిల్స్ వదిలి రొమాంటిక్ బాణాలు వేసింది అచ్చ తెలుగు అందం ఈషా రెబ్బా.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.