బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. శనివారం నాడు సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టుకు హాజరుకాకపోవటమే అందుకు నిదర్శనం. వంకాయలు, బెండకాయలు కోయటంలో కవిత బిజీగా ఉంది.అందుకే ఆమె కోర్టుకు హాజరుకాలేదు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంకు వ్యతిరేకంగా పని చేయాల్సిన సమయం వచ్చిందని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు.