ఆసియా కప్ 2023 టోర్నమెంట్ సూపర్ ఫోర్ లో భాగంగా ఇవాళ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఐదో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కొలంబో లోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో టీమిండియాతో ఆడనుంది. దీంతో అందరు కచ్చితంగా పాకిస్తాన్ జట్టు గెలుస్తుందని అనుకుంటున్నారు.