స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరం త్రివర్ణమయమైంది. హైదరాబాద్ నగర రాజసాలైన గోల్కొండ, చార్మినార్, సచివాలయం ఇలా ప్రముఖ కట్టడాలన్ని త్రివర్ణ కాంతులతో జిగేలుమంటున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ శోభ ఉట్టిపడుతోంది. మీరూ ఓ లుక్కేయండి.