AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బైక్ ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంకుంది. వైరా రింగ్ రోడ్ సెంటర్ లో ద్విచక్ర వాహనాన్ని బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్తుపల్లికి చెందిన రంగా సుభాష్ 45, రోజా 40 మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10