AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పండుగ పూట.. పట్టు వస్త్రాల్లో ..

అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంజలి తమిళ సినిమా షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన తెలుగందం. ఆ సినిమా తర్వాత తమిళ్‌తో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు అంజలి. హోమ్లీ పాత్రలతో అందరిని ఆకట్టుకుంటున్న ఈ భామ.. తాజాగా ఉగాది పండుగ సందర్భంగా తనకు సంబంధించిన కొన్ని పిక్స్‌ను పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10