AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సైడ్‌ యాంగిల్స్‌లో శ్రీయ అందాలు

సీనియర్‌ హీరోయిన్‌ శ్రీయ సోషల్‌ మీడియాలో హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్‌ లుక్స్‌తో అందాల జాతర చేస్తోంది. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శ్రీయ షేర్‌ చేసిన ఫోటో షూట్‌ వైరల్‌ అవుతోంది. బ్యాక్‌ చూపిస్తూ కెమెరా ముందు సూపర్‌ హాట్‌ గా కనిపించింది శ్రీయ. సైడ్‌ యాంగిల్స్‌లో అందాల విందు చేస్తూ సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10