హాట్ బ్యూటీల లిస్టు తీస్తే అందులో హెబ్బా పటేల్ ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అందాలు వడ్డిస్తోంది హెబ్బా. అందంతో టెంప్ట్ చేయడంలో తోటి హీరోయిన్లతో పోటీ పడటం అమ్మడి హ్యబీ. అందుకు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఒంపు సొంపులు ఎద అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది.