సింగిల్ పీస్ బ్లాక్ కలర్ వెల్వెట్ డ్రెస్‌లో నిధి అగర్వాల్ అందాల నిధి ఫొటోలకు పోజులిచ్చింది. కుర్రాళ్లు బ్యూటీ, శృంగార తార అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కేవలం రెండు గంటల క్రితం షేర్ చేసిన నిధి అగర్వాల్ ఫోటోలకు ఇప్పటికే రెండున్నర లక్షల లైక్‌లు వచ్చాయంటే అమ్మడి సొగసులు ఏ రేంజ్‌లో చూపించో అర్ధం చేసుకోవచ్చు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన సినిమా కోసం వెయిట్ చేస్తోంది నిధి.