టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కల్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు. ఇక కాజల్ ఆ మధ్య తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మను ఇచ్చిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్ వీడియోను పంచుకుంది కాజల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడ్షియాలో వైరల్‌గా మారాయి.