AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుడిసెలో అగ్నిప్ర‌మాదం.. ఐదుగురు స‌జీవ‌ద‌హ‌నం

ఓ గుడిసెలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ దేహత్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం రూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్మౌ బంజారదేరా గ్రామంలో చోటుచేసుకుంది. బంజారదేరా గ్రామంలో సతీష్ కుమార్ తన భార్య కాజల్, ముగ్గురు పిల్లలతో కలిసి ఓ గుడిసెలో నివసిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే వీరంతా ఆదివారం రాత్రి గుడిసెలో నివసిస్తున్నారు. అయితే ఏమయిందో తెలియదు గానీ ఆ గుడిసెకు ఒక్క సారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో గాఢ నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులంతా సజీవంగానే దహనం అయ్యారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10