సినీ నటి నేహా శెట్టి తన తాజా ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోలో ఆమె ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించి మెరుస్తూ కనిపించారు. అభిమానులు ఆమె ఫొటోలకు ఫిదా అవుతున్నారు. కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన ‘బెదురులంక 2012’ సినిమా త్వరలో విడుదల కానుంది.