పచ్చి బఠానీ ఎక్కువగా వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే వాటి రుచి కూడా చాలా బాగుంటుంది. అందుకే వాటిని అందరూ ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే పచ్చి బఠానీలు ఎన్నో రకాల విటమిన్లు ఆ మైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం : గ్యాస్ట్రిక్ సమస్య : నిత్యం ఆసిడిటీ, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవాళ్లు పచ్చిబఠానీలు తక్కువగా తీసుకోవాలి. ఈ పచ్చి బఠానీలు చేసిన కూరలు రాత్రి సమయంలో తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. అధిక బరువు : పచ్చి బఠానీలలో ప్రోటీన్, పిండి పదార్థాలు అధికంగా మొత్తంలో ఉంటాయి.
కావున బఠానీలను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుచిగా ఉన్న కారణంగా వీటిని ఎక్కువగా తినేసి సమస్యలను కొని తెచ్చుకోకండి.. కిడ్నీ సమస్యలు : కిడ్నీ మన శరీరంలో ముఖ్యమైన అవయవం. శరీరం నుండి వ్యర్థ విష పదార్థాలను బయటికి పంపించడమే దీని పని అయితే పచ్చి బఠాణి లాంటి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు ఎక్కువ సమస్య ప్రమాదం ఉంటుంది. People with these problems are at risk if they consume too much green peas యూరిక్ యాసిడ్ సమస్య : యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో ఉండే ఒక రకమైన ద్రవం. శరీరం దీని లెవెల్స్ అధికమైనప్పుడు కీళ్లనొప్పులు మొదలవుతూ ఉంటాయి. పచ్చిబఠానీలలో యూరిక్ యాసిడ్ని పెంచే క్ట్ అమీనో ఆసిడ్స్, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దాని వలన కీళ్లనొప్పులు ఉన్నవారు పచ్చిబఠానీలు తక్కువగా తీసుకోవాలి.. కాబట్టి ఇలాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు పచ్చి బఠాణి తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. లేకపోతే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే..