అమ్మన్యూస్, ఆదిలాబాద్
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఆదివారం భేటీ అయి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.