హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ శాతం నమోదైంది. తాజాగా ఎన్నికల అధికారులు ఉదయం 11 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్‌ని పరిశీలిద్దాం.
ఉదయం 11 గంటల వరకు..
ఆదిలాబాద్ – 31.51 శాతం
అందోల్ – 30.48
నారాయణఖేడ్ – 31.67
సంగారెడ్డి – 26.51
భువనగిరి – 27.97 శాతం
చేవెళ్ల – 20.35 శాతం
హైదరాబాద్ – 10.70 శాతం
కరీంనగర్ – 26.14 శాతం
ఖమ్మం – 31.56 శాతం
ABN ఛానల్ ఫాలో అవ్వండి
మహబూబాబాద్ – 30.70 శాతం
మహబూబ్‌నగర్ – 26.99 శాతం
మల్కాజిగిరి – 15.05 శాతం
మెదక్ – 28.32 శాతం
నాగర్‌కర్నూల్ – 27.74 శాతం
నల్లగొండ – 31.21 శాతం
నిజామాబాద్ – 28.26 శాతం
పెద్దపల్లి – 26.17 శాతం
సికింద్రాబాద్ – 15.77 శాతం
వరంగల్ – 24.18 శాతం
జహీరాబాద్ – 31.83 శాతం









