సీతారామం బ్యూటీ మృణాల్‌ఠాకూర్ బ్లాక్ డ్రెస్‌లో మతిపోగొడుతోంది. ఈముద్దుగుమ్మ రీసెంట్‌గా జీక్యూ35 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షల్ యంగ్ ఇండియన్ అవార్డ్ అందుకుంది. స్లీవ్ లెస్ నెట్ నెక్ షార్ట్ బ్లాక్ డ్రెస్‌లో ఈ అవార్డ్స్ వేడుకకు అటెండ్ అయింది మృణాల్. అవార్డు తీసుకున్న సందర్భంగా మృణాల్లో బ్లాక్ డ్రెస్‌లో గార్జియస్ లుక్‌తో ఫొటోషూట్ చేసింది. ఆ పిక్స్‌ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఇప్పుడు ఆ ఫొటోలకు లక్షల్లో లైక్‌లు వస్తున్నాయి. సినిమాలో మాత్రం ఎక్స్‌పోజింగ్‌కి అవకాశం లేకుండా చాలా హుందాగా, అందంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్.
