శ్రద్దాదాస్ బోల్డ్ లుక్స్ అదుర్స్
టాలీవుడ్ నటి శ్రద్దాదాస్ శ్రీలంకలో షికారు చేస్తోంది. నైట్ పార్టీలు, ఫ్రెండ్స్, వెకేషన్ ట్రిప్స్‌ని బాగా ఎంజాయ్ చేసే ఈ బ్యూటీ ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీలంకలోని కొలంబోలోని ప్రకృతి ఒడిలో నాటు పడవలో విహరిస్తోంది. జాలీగా ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ని ఇన్‌స్టాలో షేర్ చేసింది.
సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్‌కు దూరమైనప్పటికి శ్రద్దాదాస్ వెబ్ సిరీస్‌లు, టీవీ షోలతో బిజీగా ఉంటున్న శ్రద్దాదాస్ .. బ్లూ కలర్ టాప్ లెస్ జీన్స్ డ్రెస్‌లో తన థైస్ చూపిస్తూ కుర్రాళ్లకు మతిపోగొడుతోంది. రెండు చేతులు చాచి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. శ్రీలంక జర్నీ తన జీవితంలో మర్చిపోలేను అంటూ కామెంట్ షేర్ చేసింది శ్రద్దాదాస్.