జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఫస్ట్ టైమ్ సింగిల్‌గా ఫారిన్ ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తోంది. లండన్‌లోని బ్యూటిఫిల్ లొకేషన్స్‌లో జాలీగా గడుపుతున్న పిక్స్‌ని నెటిజన్లతో షేర్ చేసుకుంది చిట్టీ. అయితే అమ్మడి ఫొటోలు చూసి నెటిజన్లు ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఫరియా ఫారిన్ ఫొటోల్లో థైస్ కనిపించేలా వెరైటీ డ్రెస్ వేసుకొని ఫొటోలకు పోజిలివ్వడంతో నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు.
టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లాకు రీసెంట్‌గా వచ్చింది. మాస్ మహారాజ్ రవితేజతో రావాణాసురలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ సినిమాతో ఫరియా సుడి తిరిగినట్లేనని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇచ్చారు.