AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆకతాయిల బైక్ రేసింగ్…

హైదరాబాద్: భాగ్యనగరంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మలక్‌పేట, చంచల్‌గూడ, సైదాబాద్ పరిధిలో యువత బైక్ రేసింగ్‌లతో వాహనాదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోల కోసం యువత ప్రమాదకర స్టంట్స్ వేస్తున్నారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆకతాయిలు మరింత రెచ్చిపోతున్నారు. పోలీసులు కేవలం చలాన్లకే పరిమితం అవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

ANN TOP 10