AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాలరాతి శిల్పంలా..

ఫుల్‌ వైట్‌ డ్రెస్‌లో ఏంజెల్‌గా మెరిసిపోయింది టాలీవుడ్‌ బ్యూటీ పూజాహెగ్డే. టాప్‌ టు బాటమ్‌ వైట్‌గా పాలరాతశిల్పంలా మారిన అమ్మడి లేటెస్ట్‌ పిక్స్‌కి నెటిజన్లు లక్షల్లో లైక్‌లు షేర్‌ చేస్తున్నారు. హ్యాండ్స్‌, లెగ్స్‌ ఫుల్‌గా కవర్‌ చేస్తూ ప్యూర్‌ వైట్‌ మోడ్రన్‌ గౌనులో ఏంజెల్‌లా మెరిసిపోయింది పూజాహెగ్డే. పాలరాతి శిల్పంలా కనిపిస్తున్న అమ్మడు వైట్‌ ఆన్‌ వైట్‌ అంటూ కామెంట్‌ షేర్‌ చేసింది. ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కేవలం రెండు గంటల క్రితం షేర్‌ చేసిన పూజాహెగ్డే ఫోటోలకు ఇప్పటికే రెండున్నర లక్షల లైక్‌లు వచ్చాయి. ఇక కామెంట్స్‌ అయితే లిట్రల్లీ ఏంజెల్‌లా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు కుర్రాళ్లు.

ANN TOP 10