అభినందించిన ఎఎన్ఎన్ సీఈవో కంది రామచంద్రారెడ్డి
హైదరాబాద్, మహా
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఎఎన్ఎన్ సినిమా బ్యూరో రిపోర్టర్, సీనియర్ జర్నలిస్ట్ అశోక్ దయ్యాల సంచలన విజయం సాధించారు. 336 ఓట్లు సాధించి.. అనూహ్య విక్టరీ అందుకున్నారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అశోక్ సంచలన విజయం సాధించడంతో ఎఎన్ఎన్ యాజమాన్యం, సీనియర్ జర్నలిస్టులు అభినందించారు. తీవ్ర పోటీ ఉన్న సందర్భంలోనూ ఎఎన్ఎన్ తెలుగు జర్నలిస్ట్ గా బరిలో నిలిచి, స్నేహితులు, సహచరుల మద్దతుతో మంచి విజయం సాధించడంపై ఎఎన్ఎన్ సీఈవో కంది రామచంద్రారెడ్డి అభినందించారు. అశోక్ భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అశోక్ ను ఎఎన్ఎన్ కార్యాలయంలో శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జీఎం అరవింద్ రెడ్డి, అ









