AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బసవతారకం ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ గురువారం సందర్శించారు. ఆస్పత్రిలో డే కేర్ యూనిట్ ను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ…. బసవతారకం ఆస్పత్రి ఎందరో పేదలకు వైద్యం అందిస్తోందని ఆమె కొనియాడారు. క్యాన్సర్ కేసులు పెరుగుతున్నందున అంరికీ అవగాహన అవసరమని తమిళిసై పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10