మామూలుగానే అందాల తారగా పేరున్న నిధి అగర్వాల్.. తన అందానికి ఇంకాస్త పదునుపెట్టి క్లివేజ్ ట్రీట్ ఇవ్వడంతో ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా చీరకట్టులో తన లేలేత అందాలతో మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ.
అందరి చూపు తనపై పడేలా సోషల్ మీడియా వేదికగా అందాలు వడ్డిస్తూ రచ్చ చేస్తోంది నిధి అగర్వాల్.
ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసింది నిధి అగర్వాల్. ఈ సినిమాతో నిధి కెరీర్ టర్న్ అయిందని అంతా భావించారు.. కానీ ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ మాత్రం రావడం లేదు. చివరగా ‘హీరో’ చిత్రంతో మెరిసింది ఈ అందాల నిధి.