AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మస్థిమితం కోల్పోయినా మతిమరుపు రెడ్డి..

  • అసత్యపు ఆరోపణలు మాని.. అభివృద్ధికి పోటీ పడండి…!!*
  • చిన్న రెడ్డి హటావో.. వనపర్తి కాంగ్రెస్ బచావో నినాదం చేస్తాం..!!
  • మాజీ మంత్రి చిన్నారెడ్డి పై తీవ్ర సాయిలో విరుచుకపడ్డ గోపాల్పేట మాజీ ఎంపీపీ ప్రభావతి
  • వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్గం నాయకులు…!!

 

 

వనపర్తి.

 

ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్గం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.వనపర్తి జిల్లా కేంద్రంలో తరుణి ఫంక్షనల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వర్గం నాయకులు.. మాట్లాడుతూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు అని ఎమ్మెల్యే వర్గంపై లేనిపోని ఆరోపణలు చేసి దిగజారి రాజకీయాల చేస్తూరు. నిన్న విలేకరుల సమావేశంలో చిన్న రెడ్డి గోపాల్పేట్,ఘనపూర్ లో ప్రజలు నాయాలపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి, లేకుంటే వనపర్తి నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు

 

పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్

 

వనపర్తి పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ మాట్లాడుతూ వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ హుందాతనంతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు. తప్పుడు ఆరోపణలపై చిన్నారెడ్డి మతి బ్రహ్మించి మాట్లాడుతున్నారు వనపర్తి అభివృద్ధిలో కోసం పాటుపడాలి తప్ప కాంగ్రెస్ పార్టీలో కో లహాలు సూచించడానికి కాదు అని సూచించారు

 

మాజీ మునిసిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్

 

మాజీ మునిసిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ మాట్లాడుతూ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం లో ఉన్నప్పుడు ఏరోజైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా, ఎక్కడైనా ధర్నాలు చేశారా ప్రతిపక్షం నాయకుడుగా ఉండి పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతు తెలిపిన మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం పై బు రుదజేల్లడం సిగ్గుచేటని ఇలాంటి రాజకీయాలు మానుకొని ఇంట్లో కూర్చోవాలని హితువు పలికారు

 

కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త లకాకుల సతీష్

 

కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త లకాకుల సతీష్ మాట్లాడుతూ వనపర్తి పట్టణంలో గతంలో ఏనాడైనా టిఆర్ఎస్ ప్రభుత్వం పై గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాగర్ కర్నూల్ చివర్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ చిన్నగుంటపల్లి దగ్గర మార్కెట్ యార్డులు పెట్టారు అప్పుడు గుర్తుకు రాలేదా పక్క నియోజవర్గం అని కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడం ఎంతవరకు సమాజం అని ఎదవ చేశారు

 

సాయి చరణ్ రెడ్డి

 

సాయి చరణ్ రెడ్డి మాట్లాడుతూ ఘనుపూర్ మండలంలోని ఎమ్మెల్యే వర్గంపై లేనిపోని ఆరోపణలు చేసి నీకు ఉన్న విలువను కూడా పోగొట్టుకున్నావ్ గతంలో కాంగ్రెస్ పార్టీ కొరకు మా నాన్న ఎంతో కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీలో గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టపడి నీకోసం పనిచేశాం నిన్ను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను బిచ్చగాళ్ళని చేశావు తప్ప ఎక్కడ కూడా ఏ నాయకుడు ఎదగకుండా చేశావు. మన్య జీవన్ రెడ్డి దగ్గర 57 లక్షల రూపాయలు తీసుకున్నాంవ్ దానికి తగిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా పిలిస్తే అన్ని ఆధారాలతో వస్తాను దానికి నువ్వు సిద్ధమా అని సవాల్ విషరారు

 

కాంగ్రెస్ పార్టీ నాయకుడు శర్వాందా

 

స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు శర్వాందా మాట్లాడుతూ… చిన్నారెడ్డి వయసు మీద పడి ఏదో మాట్లాడుతున్నాడు గతంలో ఉన్న బి ఆర్ఎస్ పార్టీ నాయకులను మెప్పు పొందేందుకు దిగజారి మాటలు మాట్లాడుతున్నాడు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లో డబ్బు తెచ్చుకొని మాకు పంచాడు అని నిరాధార ఆరోపణలు చేస్తున్నాడు ఒక పైసా కూడా ఇవ్వలేదు, బి ఆర్,ఎస్ పార్టీ నాయకులు పై వ్యతిరేకంతో పార్టీ నుండి వచ్చాం తప్ప డబ్బుల రాజకీయం చేయలేదు అని ఎదవ చేశారు

గోపాల్పేట మాజీ ఎంపీపీ.. ప్రభావతి

మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై త్రివస్థాయిలో విరుచకా పడ్డారు తినే నీకు అసలు గోపాల్పేట మాజీ ఎంపీపీ.. ప్రభావతి మాట్లాడుతూ.. చిన్నా రెడ్డి నీపై నిన్నటి వరకు నాకు చాలా గౌరవంగా ఉండేది. నువ్వు చేసిన ఆరోపణలు మేం నెత్తిన రూపాయి పెడితే ఆటనకు చెల్లం అన్న మాటలపై త్రివ స్థాయిలో విరుచుక పడ్డ ఎంపీపీ ప్రభావతి శవాలపై ఏరుకున్న కుటుంబం కాదు మేము మా కుటుంబకి నిచ్చిన ఆస్తులను పోగొట్టుకున్నాం, నీ వెనకాల తిరిగి కాలం డబ్బులు పోగొట్టుకున్నాం తప్ప నీ నుంచి ఎప్పుడు అభివృద్ధి చెందలేదు, గోపాల్పేట మండలంలో మార్కెట్ యార్డ్ శంకుస్థాపన చేస్తే నా భర్త పై లేనిపోని ఆడపిల్లలు చేస్తున్నారు మేము భూస్వాములం కాదు, మాకు నాలుగు ఎకరాల భూమి ఉన్న నాయకులం, నీలా వందల ఎకరాలు ఉన్న భూస్వామిని కాదు నిన్ను నమ్ముకొనీ ఆస్తులు పోగొట్టుకున్నామని అని అన్నారు. వనపర్తి నియోజకవర్గం రావుల చంద్రశేఖర్ రెడ్డి,చిన్నారెడ్డి నిరంజన్ రెడ్డి తప్ప మిగతా వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన నాయకులు రావద్దా, మేము పోలికపాటి గ్రామంలో ప్రతిరోజు మా ఇంటి దగ్గర రోజు పది నుంచి 20 మంది పేద ప్రజలకు అన్నం పెడుతున్నాం నీ వెంట తిరిగే నాయకులకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వవు నువ్వేనా సత్య శీలా రెడ్డిని మాట్లాడేది నువ్వెంత నీ బ్రతుకు ఎంత గోపాల్పేట్ మండల ప్రజలకు అందరికి తెలుసు అని ఎదవ చేశారు

ANN TOP 10