సైఫ్ ఆలీఖాన్ కూతురుగా బాలీవుడ్ కి పరిచయం అయిన అందాల భామ సారా ఆలీఖాన్. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఈ మధ్య రెగ్యులర్ గా ఫ్యాషన్ అవుట్ ఫిట్ లతో గ్లామర్ డోస్ పెంచేస్తూ అందాల ప్రదర్శన చేస్తూ ఉంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అలాగే ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ తో తో కలర్ ఫుల్ గా కనిపిస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ లో అదిరిపోయే లెవల్ లో అందాల ప్రదర్శన చేసింది.
ఏకంగా టైట్ బ్లౌజ్ వేసుకొని ఎద అందాలు కనిపించే విధంగా ఫోటోలకి పోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అసలే టెంప్ట్ చేసే లుక్స్ తో కట్టిపడేసే సారా ఆలీఖాన్ మరింత హీట్ పెంచే డ్రెస్ వేస్తే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పాలి. అందుకే ఈ ఫోటోలని ఏకంగా లక్షల్లో నెటిజన్లు చూడటం విశేషం.