AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మీడియా రంగంలో ఏఎన్‌ఎన్‌ న్యూస్‌ ఛానల్‌, మహా పత్రిక ఘనకీర్తి చాటాలి

తెలుగు రాష్ట్రాల్లో ఏఎన్‌ఎన్‌ న్యూస్‌ ఛానల్‌ (అమ్మ న్యూస్ నెట్‌వర్క్) ఘనకీర్తి చాటాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. త్వరలో ప్రజల ముంగిటకు వచ్చే మహా పత్రికకు శుభాకాంక్షలు తెలిపారు. ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ శాటిలైట్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందలు తెలిపారు.

మరెన్నో అద్భుతమైన విజయాలను సాధించి ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్, మహా పత్రిక అంచెలంచెలుగా ఎదగాలని, మీడియా రంగంలోనే ఘన కీర్తి సాధించాలని కలెక్టర్‌ అన్నారు. అలాగే విజయనగరం జిల్లాలో ఏఎన్ఎన్‌, మహా పత్రిక మరింత ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం అని అన్నారు.

ANN TOP 10