AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు రాజీవ్ గాంధీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర సచివాల‌యం ముందు దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీ విగ్ర‌హాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. రాజీవ్ గాంధీ విగ్ర‌హాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం ఆవిష్క‌రించ‌నున్నారు. నేడు సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ANN TOP 10