సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ ఇక లేరు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో చేనేత కుటుంబం నుంచి ఏది గోచ్చిన వడ్డేపల్లి కృష్ణ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మొదలైన వడ్డేపల్లి కృష్ణ తన సాహిత్య సృజనతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు.
