AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంతన్నకు రాఖీ కట్టిన సీతక్క.. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రాఖీ సంబరాలు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు ఘనంగా కొనసాగాయి. రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. సీతక్కతో పాటు ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, రాగమయి, కార్పొరేషన్‌ చైర్మన్లు బండ్రు శోభారాణి, నెరేళ్ల శారద, కాల్వ సుజాత, తదితరులు రేవంత్‌ రెడ్డికి రాఖీలు కట్టారు. తనకు రాఖీలు కట్టిన మహిళా నేతలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.

ANN TOP 10