AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అందంతో కవ్విస్తున్న చిన్నది

ఒకే ఒక్క సినిమాతో ఓవర్‌ నైట్‌ లో స్టార్‌ అయ్యింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. నిజానికి సినిమాతో కంటే ఒకే ఒక్క సీన్‌ తో ఫుల్‌ పాపులారిటీ తెచ్చుకుంది ప్రియా. మలయాళంలో వచ్చిన ఒరు ఆధార్‌ లవ్‌ అనే సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆతర్వాత ఈ అమ్మడికి మలయాళంలో వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగులో నితిన్‌ నటించిన చెక్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఊహించిన స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చెక్‌ సినిమాలో అందంతో కవ్వించిన ఈ చిన్నది.. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. అటు మలయాళంలోనూ పెద్దగా సినిమాలు చేయడం లేదు.

ANN TOP 10