AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీకి కాబోయే సీఎం జగనే.. కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసిన స్టార్‌ హీరో విశాల్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ఉన్నది ఉన్నట్లు.. అనుకున్నది అనుకున్నట్లు.. కుండబద్దలు కొట్టినట్లు చెప్పే స్టార్‌ హీరో విశాల్‌.. తాజా ఇంటర్వ్యూల్లోనూ అదే చేశారు. సెన్సేషనల్‌ అండ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఈ క్రమంలోనే ఏపీలో నెక్ట్స్‌ సీఎం మళ్లీ జగనే అంటూ చెప్పారు. తానేమీ వైఎస్సాసీపీకి సపోర్టర్‌ను కాదని చెబుతూనే ఐ లైక్‌ జగన్‌ అన్నారు. అందుకే జగనే మళ్లీ సీఎం కావాలంటూ చెప్పారు. తన మాటలతో ఇప్పుడు ఏపీ స్టేట్స్‌లో హాట్‌ టాపిక్‌ అవుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10