ఆదిలాబాద్ పట్టణంలోని డాక్టర్ సందీష్ ఐత్వర్ గారి ,డాక్టర్ సతీష్ కాలే గారి నక్షత్ర హాస్పిటల్ క్యాత్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా హాజరై రిబ్బన్ ను కట్ చేసి క్యాత్ ల్యాబ్ ను ప్రారంభించిన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి గారు.అనంతరం హాస్పిటల్ యాజమాన్యం కంది శ్రీనివాస రెడ్డి గారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమం లో మాజీ డీసీసీబీ అధ్యక్షులు ముడుపు దామోదర్ రెడ్డి,కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్,ఆవుల వెంకన్న,సాయి ప్రణయ్,కయ్యుమ్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
