AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రమ్యకృష్ణ ఎవర్ గ్రీన్

సీనియర్ నటి రమ్యకృష్ణ 50 ఏళ్లు దాటినా ఎంతో అందంగా కనిపిస్తూ ఇప్పటికీ కుర్రాళ్లను కూడా ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్య ఆమె తన గ్లామర్ను ఒలకబోస్తూ అదిరిపోయే రేంజ్లో ఫొటోషూట్స్ వీడియోస్ చేశారు. అవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ANN TOP 10