AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆదిలాబాద్ క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాజ‌ర్షిషా

ఆదిలాబాద్ నూతన జిల్లా కలెక్టర్ గా రాజన్షి షా బుధవారం పదవీ బాధ్యతలు స్వీక‌రించారు. ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పార్లమెంట్ ఎన్నికల ఎఫెక్ట్ తో మెదక్ జిల్లా కలెక్టర్ గా ఐదు రోజుల క్రితమే బదిలీ కాగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఇక్కడే ఉన్నారు.

2017 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి రాజాన్షి షా మెదక్ జిల్లా నుండి బదిలీ పోస్టింగ్ పై అదిలాబాద్ వచ్చి తన కార్యాలయంలో పదవి బాధ్యతలు రాజ్యాంగ తన కార్యాలయంలో పదవి బాధ్యతలు లాంఛనంగా స్వీకరించారు. జిల్లా అదనపు కలెక్టర్ కుష్బూ, అడిషనల్ కలెక్టర్ శ్యామల, డి పి ఆర్ ఓ తిరుమల, ఆర్డిఓ , స్థానిక రెవెన్యూ అధికారులు సిబ్బంది కొత్త కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాభినందనలు తెలిపారు.

ANN TOP 10