తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల మన శరీరం ఒత్తిడిని తగ్గించి మెదడులో రక్తప్రసరణ పెరిగి, ఆలోచించే, గుర్తుపెట్టుకునే శక్తి మెరుగవుతుంది. ఉదయం పూట వ్యాయామం, యోగా చేయడం వల్ల మనసు, శరీరం రెండూ మెరుగ్గా పనిచేస్తాయి. మన జ్ఞాపకశక్తిని, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మెదడుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
