ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి గౌస్ మొయినుద్దీన్ దారుణ హత్య.. గౌస్ మొయినుద్దీన్ హత్య చేసిన ఎన్ఆర్ఐ హుస్సేన్.. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు అనుమానిస్తున్న పోలీసులు.. హత్య చేసిన హుస్సేన్ ఇటీవల లండన్ నుండి నగరానికి వచ్చాడు. హత్య చేసిన హుస్సేన్ ని అదుపులోకి తీసుకున్న ఫిలింనగర్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









