
ఈ మధ్యకాలంలో విష్ణు ప్రియ మరింత రెచ్చిపోతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాల విందు చేస్తోంది. తన గ్లామర్ ఏ మాత్రం దాచుకోకుండా అంతా నెటిజన్ల ముందు పరుస్తోంది. బోల్డ్ గా మాట్లాడటం, అంతకుమించి బోల్డ్ లుక్స్ తో కుర్రకారులో సెగలు పుట్టించడం యాంకర్ విష్ణు ప్రియ నైజం. అంతేకాదు తన మనసులోని భావాలను అందరి ముందు పెడుతూ ఆశ్చర్యపరుస్తోంది కూడా. తాజాగా చేసిన కామెంట్ తెగవైరల్ అవుతోంది. పెళ్లి అనగానే మనకు ఏమేమి గుర్తొకొస్తాయి? అని అడగ్గా.. చిలిపిగా రియాక్ట్ అయింది విష్ణు ప్రియ. తనకైతే శోభనమే గుర్తొస్తుంది అని ఓపెన్ గా చెప్పేసింది.









