కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపిక ఫైనల్ అయింది. అయితే ఇప్పటి వరకు ఢిల్లీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం టీపీసీసీ చీఫ్ గా ఉన్నటు వంటి రేవంత్ రెడ్డే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మరికాసేపట్లో వెలువడనున్నట్లుగా సమాచారం. ఈనెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది.









