ప్రతిరోజూ 3 తులసి ఆకులు తింటే..
కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మనందరికి తులసి చెట్టుకున్న ప్రాధాన్యత తెలిసిందే. అలాగే తులసి ఆకులను తినడం ద్వారా కలిగే లాభాలను తెలుసుకుందాం..
1 జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
2 దగ్గు, జ్వరం లాంటి వాటి నుండి రక్షణ లభిస్తుంది.
3 అస్తమా తగ్గుతుంది.
4 జీర్ణసంబంధ సమస్యల నుండి విముక్తి దొరుకుతుంది
5 కిడ్నీలో రాళ్లు నియంత్రించబడుతుంది.
6 నోటిలో దుర్వాసన రాకుండా కాపాడుతుంది.
7 గొంతు నొప్పి, నోట్లో పొక్కులు వంటి సమస్యలు తగ్గుతాయి.
8 4 తులసి ఆకులు, 2 మిరియాలు మెత్తగా నూరి తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది.
9 తులసి రసంలో తేనే కలిపి తీసుకుంటే చర్మ సంబంధ సమస్యలు రావు.
10 తులసిని మజ్జిగతో కలిపి తీసుకుంటే బరువు కూడా అదుపులో ఉంటుంది.