AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎల్లో శారీలో కైపెక్కిస్తున్న కైఫ్‌

ఎల్లో శారీలో కత్రినా కైఫ్‌ కైపెక్కిస్తోంది. స్పెషల్‌ డ్రెస్సులో బాలీవుడ్‌ బ్యూటీ ధగధగలాడుతోంది. గోల్డన్‌ బోర్డర్‌ ఉన్న ఆ చీరలో కత్రినా కవ్విస్తోంది. వెస్ట్రన్‌ వియర్‌ లో కేక పుట్టించే ఆ బాలీవుడ్‌ బ్యూటీ ఇప్పుడు ట్రెడిషనల్‌ శారీలో క్యూటీ లుక్‌ ఇచ్చింది. తాజాగా ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఆమె పిక్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

ANN TOP 10