AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అందాల డోస్ పెంచిన అనుపమ..

అనుపమ పరమేశ్వరన్ మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. అనుపమ లేటెస్ట్‌గా తెలుగులో కార్తికేయ 2లో నటించారు. ఈ సినిమా 2022 ఆగస్టు 13న విడుదలై మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత మరోసారి నిఖిల్, అనుపమ జంటగా వచ్చిన 18 పేజెస్‌ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అది అలా ఉంటే అనుపమ తాజాగా కొన్ని మేకప్ లేని ఫోటోలను పంచుకున్నారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10