AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముకేష్ అంబానీకి బెదిరింపు లేఖ

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేష్‌ అంబానీని చంపివేస్తామంటూ బెదిరింపు లేఖ ఈ మెయిల్‌ ద్వారా వచ్చింది. తమకు రూ. 20 కోట్లు చెల్లించాలని, లేనిపక్షంలో కాల్చి చంపివేస్తామంటూ శుక్రవారం అంబానీకి ఈ మెయిల్‌ ద్వారా బెదిరింపు లేఖ వచ్చింది.

ముంబైలోని గందేవి పోలీసు స్టేషన్‌లో ఐపీసీకి చెందిన 387, 506(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10