AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓవైసీ బ్రదర్స్‌కు రాజాసింగ్ సవాల్

గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం గోషామహల్‌లో ప్రచారం నిర్వహించిన ఆయన ఎంఐఎంపై (MIM) విరుచుకుపడ్డారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎంఐఎం తన అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ (MIM Chief Asaduddin Owaisi) చెప్పాలని డిమాండ్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీకి దమ్ముంటే తన మీద పోటీ చేయాలన్నారు. లేదా ‘‘నీ తమ్ముడినైనా నిలబెట్టు’’ అంటూ ఓవైసీ బ్రదర్స్‌కు రాజాసింగ్ సవాల్ విసిరారు.

ANN TOP 10