జీవి ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ దివ్య భారతి. తొలి సినిమాతోనే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది దివ్య భారతి. ముద్దుల సీన్స్ లో ఏమాత్రం మొహమాటపడకుండా నటించి కుర్రకారును ఆకట్టుకుంది.
