AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీలీలలో మరో కోణం

తొలి సినిమాతోనే క్రేజ్‌ కొట్టేసిన తారల్లో ఒకరిగా శ్రీలీలను చెప్పుకోవచ్చు. ఒక్కో క్రేజీ ప్రాజెక్ట్‌ దక్కించుకుంటూ ముందుకు వెళుతున్న శ్రీలీలలో మరో కోణం కూడా ఉంది. అదే సేవా దృక్పథం. అందంతో ఆకర్షించడమే కాదు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ అందరి మనసు దోచుకుంటోంది శ్రీలీల. తాజాగా ఓ అనాథశ్రమాన్ని సందర్శించిన శ్రీలీల.. అక్కడి ఫొటోస్‌ తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ప్రేక్షకులను కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పింది.

ANN TOP 10