ఎన్నోసార్లు తన లుక్స్ తో కుర్రకారుకు మైకం తెప్పించిన రాయ్ లక్ష్మి.. తాజాగా మరోసారి హాట్ గేరేసింది. ఆమె షేర్ చేసిన లేటెస్ట్ లుక్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. బీచ్ ఒడ్డున పరువాల ప్రదర్శన చేసింది. స్టైలిష్ గా కనిపిస్తూనే అందాలు ఆరబోసి సోషల్ మీడియాలో హీటు పెంచింది రాయ్ లక్ష్మి.
